Ram Charan: ఫాన్స్ మీట్ లో మాట్లాడిన రామ్ చరణ్..! 13 d ago
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన "రామ్ చరణ్" టెక్సాస్ లో జరిగిన ఓ ఫాన్స్ మీట్ లో మాట్లాడారు. నాకు, దిల్ రాజుకి సంక్రాంతి ఎంతో స్పెషల్. ఆర్ఆర్ఆర్ తర్వాత నా సోలో మూవీ వచ్చి దాదాపు 4 ఏళ్ళు అవుతోంది. ఈ 4 ఏళ్ళు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం, శంకర్ దర్శకత్వం లో రానున్న ఈ మూవీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో నిరాశపర్చడని నమ్ముతున్నాను" అని రామ్ చరణ్ తెలిపారు.